చాట్ లాక్ తో మీ ప్రైవేట్ చాట్ లను ప్రత్యేకంగా లాక్ చేసి సురక్షితంగా ఉంచవచ్చు

Published by: Raja Sekhar Allu

రెండు దశల ధృవీకరణతో మీ వాట్సాప్ ఖాతా భద్రతను మరింత బలోపేతం చేయవచ్చు

Published by: Raja Sekhar Allu

డిసప్పియరింగ్ మెసేజెస్ సహాయంతో సందేశాలు నిర్ణీత సమయం తర్వాత వాటంతట అవే అదృశ్యమవుతాయి

Published by: Raja Sekhar Allu

సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ద్వారా తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ ను సైలెంట్ చేయవచ్చు

Published by: Raja Sekhar Allu

Privacy Checkup ద్వారా మీ ప్రైవసీ సెట్టింగ్‌లను సులభంగా తనిఖీ , సమీక్ష చేయవచ్చు

Published by: Raja Sekhar Allu

Last Seen , Online లో మీ ఆన్లైన్ స్టేటస్ ను ఎవరు చూడగలరో మీరు నిర్ణయించుకోవచ్చు

Published by: Raja Sekhar Allu

ప్రొఫైల్ ఫోటో గోప్యతతో మీరు మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడగలరో నిర్ణయించవచ్చు

Published by: Raja Sekhar Allu

About Privacy ద్వారా మీ About సమాచారం కనిపించే సెట్టింగ్ ను సెట్ చేయవచ్చు

Published by: Raja Sekhar Allu

మీ గోప్యతా సెట్టింగ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండటం మంచిది

Published by: Raja Sekhar Allu

ఈ ఫీచర్ల సహాయంతో మీరు వాట్సాప్ లో మీ గోప్యతను మరింత మెరుగ్గా నిర్వహించవచ్చు

Published by: Raja Sekhar Allu