మోస్ట్ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారు ఏది

Published by: Shankar Dukanam
Image Source: pexels

BYD సీలయన్ 7 దాని పవర్, అద్భుతమైన వేగానికి ప్రసిద్ధి చెందింది

Image Source: Pexels

దీని పర్ఫార్మెన్స్ మోడల్ కేవలం 45 సెకన్లలో 0 నుంచి ఏకంగా 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది

Image Source: Pexels

ఇందులో 82.56 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది సుమారు 542 కిమీల వరకు రేంజ్ ఇస్తుంది

Image Source: pexels

కియా EV6 ఒక స్టైలిష్, ప్రీమియం ఎలక్ట్రిక్ కారు

Image Source: pexels

కియా EV6 సుమారు 5.1 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది

Image Source: Pexels

దీని GT-Line AWD మోడల్ 325 hp పవర్, 605 Nm టార్క్ అందిస్తుంది

Image Source: Pexels

BMW i7 కూడా ఒక బెస్ట్ ఛాయిస్. ఇందులో 449 hp పవర్, 650 Nm టార్క్ లభిస్తుంది

Image Source: Pexels

ఇందులో 31.3 అంగుళాల 8K థియేటర్ స్క్రీన్ ఇచ్చారు. వెనుక కూర్చున్నవారు సైతం మంచిగా వీడియోలు చూడవచ్చు

Image Source: pexels

195 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో దీని బ్యాటరీని కేవలం 34 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: Pexels