Nexon బేస్ మోడల్ Smart పెట్రోల్ ప్రారంభ ధర సుమారు 8లక్షల నుంచి ప్రారంభమవుతుంది
Image Source: pixabay
దీని టాప్ స్పెక్ ఫియర్‌లెస్ ప్లస్ ఎస్ డార్క్ ఎడిషన్‌తో సహా ధర సుమారు 15.50 లక్షల వరకు ఉంటుంది
Image Source: pixabay
ఇది స్మార్ట్ ప్యూర్ క్రియేటివ్ ఫియర్‌లెస్ వంటి ప్రధాన ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది. వీటి ధర వేరియంట్, ఇంజిన్‌ను బట్టి మారుతుంది
Image Source: pixabay
పెట్రోల్ 1199 సిసి వెర్షన్ ధర సుమారు 8 లక్షల నుంచి 15.50 లక్షల రూపాయల మధ్య ఉంది
Image Source: pixabay
డీజిల్ 1497 సిసి వెర్షన్ ధర సుమారు 11 లక్షల రూపాయల నుంచి ప్రారంభమై 15.50 లక్షల రూపాయల వరకు ఉంటుంది
Image Source: pixabay
CNG వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు 9 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది
Image Source: pixabay
మాన్యువల్ MT, ఆటోమేటిక్ AMTDCA గేర్‌బాక్స్‌తో నెక్సాన్ ధరలో తేడా ఉంటుంది
Image Source: pixabay
సన్రూఫ్ ఉన్న S వేరియంట్ల ఉదాహరణకు Pure S ధర సాధారణ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉంటుంది, నెక్సాన్ డార్క్ ఎడిషన్ మోడళ్ల ధర ఇతర సాధారణ మోడళ్ల కంటే కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు
Image Source: pixabay
ఈ ధరలు హైదరాబాద్ ప్రకారం ఉన్నాయి ఇవి ఇతర నగరాల్లో RTO, బీమా కారణంగా మారవచ్చు