డిఫెండర్ ఎంత మైలేజ్ ఇస్తుంది

Published by: Khagesh
Image Source: pexels

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రస్తుత కాలంలో లగ్జరీ, శక్తివంతమైన కార్లలో ఒకటి

Image Source: pexels

దీని మైలేజీ గురించి చెప్పాలంటే ఇది డ్రైవింగ్ పరిస్థితులు, ఇంజిన్ పై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

Land Rover Defender మైలేజ్ సాధారణంగా లీటరుకు 8 నుంచి 14 కిలోమీటర్ల మధ్య ఉంటుంది

Image Source: pexels

పెట్రోల్ వేరియంట్ దాదాపు 8-9 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది

Image Source: pexels

మరోవైపు డీజిల్ వేరియంట్ 11 14 కిమీపిఎల్ వరకు మైలేజ్ ఇస్తుంది

Image Source: pexels

నగరంలో ట్రాఫిక్ ఉండటం వల్ల, ఆఫ్ రోడింగ్ లో మైలేజ్ కొద్దిగా తక్కువగా వస్తుంది

Image Source: pexels

హైవేపై మైలేజ్ మెరుగుపడుతుంది

Image Source: pexels

ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం ద్వారా కూడా మెరుగైన మైలేజ్ పొందవచ్చు

Image Source: pexels