టాటా సియెరాలో ఏయే ప్రత్యేకమైన భద్రతా ఫీచర్లు లభిస్తాయి?

Published by: Khagesh
Image Source: pti

టాటా సియెరా కేవలం ఒక ఎస్‌యూవీ మాత్రమే కాదు. భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక ప్రతిష్టాత్మకమైన పేరు.

Image Source: pexels

1991లో ప్రారంభించిన సియెరా భారత్‌ మొదటి స్వదేశీ SUV

Image Source: pexels

దీనిని ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రవేశపెట్టారు

Image Source: pexels

టాటా సియెరా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ADAS లెవెల్ 2 టెక్నాలజీతో కూడి ఉంది

Image Source: pti

ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి

Image Source: pexels

కారులో భద్రత కోసం 6 నుంచి 7 ఎయిర్‌బ్యాగ్‌లు అందించాారు.

Image Source: pexels

మెరుగైన నియంత్రణ కోసం నాలుగు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి

Image Source: pexels

ఇందులో స్మార్ట్ డ్రైవ్ లాక్ అవ్వడం వల్ల సీట్ బెల్ట్ ధరించకపోతే లేదా తలుపు తెరిచి ఉంటే వాహనం ముందుకు కదలదు

Image Source: pexels

పిల్లల సీట్లను సురక్షితంగా ఉంచడానికి ఫిక్స్‌డ్ మౌంట్‌ల సౌకర్యం కూడా ఉంది.

Image Source: pexels