మీరు చేసే ఏ తప్పు ఇంజిన్‌ను డ్యామేజ్ చేస్తుందో తెలుసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

కారు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా మీరు చేసే ఇంజిన్ మెయింటనెన్స్ త్వరగా పాడవకుండా కాపాడుతుంది

Image Source: pexels

ఇంజిన్ ఆయిల్ పాతగా అయినప్పుడు లేదా తక్కువైనప్పుడు ఇంజిన్ భాగాలు ఒకదానికొకటి ఎక్కువ రాపిడికి గురవుతాయి

Image Source: pexels

సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్పించడం ద్వారా మీరు ఇంజిన్ పార్ట్స్ డ్యామేజీ అవకుండా చూసుకోవచ్చు

Image Source: Pexels

కూలెంట్ తక్కువైనప్పుడు ఇంజిన్ త్వరగా వేడెక్కుతుంది. దాని ఫలితంగా ఇంజిన్ బ్లాక్ పగిలిపోతుంది

Image Source: Pexels

నెలలో కనీసం 2 సార్లు కూలెంట్ రిజర్వ్ ట్యాంక్ చెక్ చేయండి. నీటి స్థాయి మినిమమ్, మాగ్జిమమ్ మధ్య ఉండేలా చూసుకోండి

Image Source: Pexels

మురికి ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్ పిస్టన్, సిలిండర్ ను సైతం త్వరగా అరిగిస్తుంది

Image Source: pexels

సమయానికి ఎయిర్ ఫిల్టర్ ను మార్పించడం ఇంజిన్‌కు మేలు చేస్తుంది

Image Source: Pexels

అనవసరంగా ఇంజిన్ పై అధిక ఒత్తిడి పెడితే దాని లైఫ్‌టైమ్ త్వరగా తగ్గిపోతుంది

Image Source: pexels

డ్రైవింగ్ చేసేటప్పుడు సరైన సమయంలో గేర్లు మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Image Source: Pexels