హెల్మెట్ కొనేటప్పుడు ఏమేం చెక్ చేయాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం కేవలం చట్టం మాత్రమే కాదు. అది మీ భద్రతకు చాలా అవసరం

Image Source: pexels

హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో, సరైన హెల్మెట్ కొనడం సైతం అంతే ముఖ్యం

Image Source: pexels

మార్కెట్లో అనేక రకాల హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి

Image Source: pexels

ఈ పరిస్థితుల్లో హెల్మెట్ కొనేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం

Image Source: pexels

భారత్‌లో హెల్మెట్ కొనేటప్పుడు ఐఎస్ఐ మార్క్ తప్పకుండా చూడండి

Image Source: pexels

ఈ గుర్తు హెల్మెట్ భద్రతా ప్రమాణాల ఆధారంగా తయారు చేశారని నిర్దారిస్తుంది

Image Source: pexels

సరైన ఫిట్టింగ్ ఉన్న హెల్మెట్‌ను కొనాలి. ఇది ప్రమాదం జరిగినప్పుడు మీకు రక్షణను అందిస్తుంది

Image Source: pexels

తగినంత గాలి ఆడేలా ఉండే హెల్మెట్‌ను కొనుగోలు చేయడం మంచిది.

Image Source: pexels

ఎక్కువ బరువున్న హెల్మెట్ వల్ల అసౌకర్యం కలగవచ్చు. కనుక తేలికైనదే, కానీ దృఢమైన హెల్మెట్‌ను ఎంచుకోండి

Image Source: pexels