కారు అద్దంపై నల్లని చుక్కలు ఎందుకు ఉంటాయి?

Published by: Khagesh
Image Source: pinterest

కారు అద్దంపై కనిపించే నల్లటి చుక్కలు సిరామిక్ పెయింట్ తో తయారు చేస్తారు. వీటిని ఫ్రిట్స్ అంటారు. ఇవి విండ్‌షీల్డ్ అంచులపై అమర్చుతారు.

Image Source: pinterest

ఇది ఒక రకమైన టెక్నాలజీ. ఇది కారు స్ట్రెంత్‌ను, ప్రయాణీకుల భద్రతను, విండ్‌షీల్డ్ లైఫ్‌ను నిర్ణయిస్తుంది

Image Source: pinterest

ఈ చుక్కలు లేకపోతే మీ కారు అద్దం ఎండకు పగిలిపోవడమే కాకుండా డిస్‌లొకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Image Source: pinterest

ఈ చుక్కలు విండ్‌షీల్డ్, కారు ఫ్రేమ్ మధ్య అంటుకునే జిగురుకు మంచి పట్టును ఇస్తాయి దీనివల్ల అద్దం గట్టిగా అతుక్కుని ఉంటుంది

నల్ల చుక్కలు అద్దంపై ఒకే చోట వేడి ఎక్కువ అయ్యేలా చేయవు. దానిని విస్తరింపజేస్తాయి. దీనివల్ల ఎంత వేడిలో ఉన్నా మీ కారు అద్దం పగలదు.

Image Source: pexels

ఈ చుక్కలు అంచుల నుంచి లోపలికి వెళ్లే కొద్దీ కనిపించకుండా పోతాయి. దీనివల్ల డ్రైవర్ కళ్ళకు తీవ్రమైన కాంతి నుంచి ఉపశమనం లభిస్తుంది

Image Source: pexels

ఇవి కారు విండ్‌షీల్డ్‌కు ప్రీమియం, మంచి లుక్‌ను ఇస్తాయి. దీనివల్ల జిగురు, జాయింట్స్‌ ఉంటాయి

Image Source: pexels

ఈ నల్ల చుక్కలను కేవలం డిజైన్ అని అనుకోవద్దు.

Image Source: pinterest

మీ కారులోని ఈ చుక్కలు కనిపించకుండా మొదలుపెడితే, వాటిని సకాలంలో సరిచేయించాలి

Image Source: pexels