సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు చెక్ చేయాల్సిన విషయాలివే!

Published by: Khagesh
Image Source: pexels

సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేయాలి.

Image Source: pexels

చాలా మంది తొందరపడి కారు కొని తర్వాత ఇబ్బందులు పడతారు

Image Source: pexels

ముందుగా కారు అన్ని పత్రాలను బాగా పరిశీలించాలి.

Image Source: pexels

కారు సర్వీస్ రికార్డు, ప్రమాద చరిత్ర కూడా చూసుకోండి

Image Source: pexels

ఇంజిన్ బ్రేక్ టైర్, బ్యాటరీ పరిస్థితిని తప్పకుండా చెక్ చేయండి

Image Source: pexels

కారు కొనుగోలు చేసే ముందు దాని పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడానికి టెస్ట్ డ్రైవ్ తప్పకుండా చేయండి

Image Source: pexels

ఓడోమీటర్ రీడింగ్, కారు వాస్తవ పరిస్థితిని సరిపోల్చండి

Image Source: pexels

సాధ్యమైతే నమ్మకమైన మెకానిక్ తో కూడా కారును చెక్ చేయించుకోండి

Image Source: pexels

ధర నిర్ణయించే ముందు మార్కెట్లో ఇతర కార్ల ధరలతో పోల్చండి

Image Source: pexels

అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలని నిర్ణయించుకోండి

Image Source: pexels