హైబ్రిడ్ ఈవీ, సీఎన్జీలో దేని రన్నింగ్ కాస్ట్ అత్యంత తక్కువ

Published by: Khagesh
Image Source: pexels

కొత్త కారు కొనేటప్పుడు ప్రజలు రన్నింగ్ కాస్ట్ పై ఎక్కువ దృష్టి పెడతారు

Image Source: pexels

చాలా మంది మనస్సులో ఒక ప్రశ్న ఉంటుంది. హైబ్రిడ్ ఈవీ, సీఎన్జీలలో దేనికి తక్కువ ఖర్చు అవుతుంది తెలుసుకుందాం

Image Source: pexels

కారు నిర్వహణ ఖర్చు దాని ఇంధనం, వినియోగంపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

విద్యుత్ CNG , పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో వేర్వేరుగా ఉండవచ్చు

Image Source: pexels

కాబట్టి అన్ని ఆప్షన్స్‌ ఖర్చు ఒకేలా ఉండదు

Image Source: pexels

సాధారణంగా EVల నిర్వహణ ఖర్చు అత్యంత తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత హైబ్రిడ్ ఆపై CNG వస్తుంది

Image Source: pexels

EV కొనే ముందు ఛార్జింగ్ సౌకర్యం తప్పకుండా చూసుకోండి

Image Source: pexels

హైబ్రిడ్ కారులో పెట్రోల్, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ యూజ్ చేస్తారు.

Image Source: pexels

మీరు ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణిస్తే తక్కువ రన్నింగ్ ఖర్చుతో కూడిన ఆప్షన్ మంచిది.

Image Source: pexels

కారు కొనే ముందు మీ అవసరాలు, బడ్జెట్ ప్రకారం సరైన ఎంపికను ఎంచుకోండి

Image Source: pexels