హైవేపై కారు టైర్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

హైవేపై వెళ్తున్నప్పుడు టైర్ పేలడం చాలా ప్రమాదకరం

Image Source: pexels

చాలా మందికి హైవేపై టైర్ పగిలిపోతే ఏం చేయాలి, ఎవరిని హెల్ప్ అడగాలో ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

కారు స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవాలి. కంగారు పడి అకస్మాత్తుగా బ్రేకులు వేయవద్దు

Image Source: pexels

బండి వేగాన్ని నెమ్మదిగా తగ్గించి సురక్షితమైన చోటుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాలి.

Image Source: pexels

కారును రోడ్డు పక్కన సురక్షితమైన ప్రదేశంలో ఆపి హెజార్డ్ లైట్లను ఆన్ చేయండి

Image Source: pexels

అవసరమైతే రిఫ్లెక్టర్ లేదా వార్నింగ్ ట్రయాంగిల్ వెనుక ఉంచండి

Image Source: pexels

మీరే టైరు మార్చడం సురక్షితం కాదనిపిస్తే సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేయండి

Image Source: pexels

జాతీయ రహదారిపై సమస్యలు ఎదురైనప్పుడు NHAI హెల్ప్‌లైన్ 1033కు సంప్రదించి సాయం పొందవచ్చు

Image Source: pexels

ప్రయాణానికి ముందు టైర్ ప్రెషర్, దాని పరిస్థితిని తప్పకుండా చెక్ చేయండి. దీనివల్ల టైర్ పగిలిపోయే ప్రమాదం తగ్గుతుంది

Image Source: pexels