కారు పెట్రోల్ ఎప్పుడు ఎక్కువగా ఖర్చు అవుతుంది?

Published by: Khagesh
Image Source: pexels

భారీ ట్రాఫిక్ లో పదే పదే ఆగి ఆగి నడపడం వల్ల పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుంది

Image Source: pexels

వేగంగా యాక్సిలరేటర్ నొక్కడం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల మైలేజ్ తగ్గుతుంది

Image Source: pexels

ఎక్కువ వేగంతో కంటిన్యూగా వాహనం నడపడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది

Image Source: pexels

కారు రన్నింగ్‌లో లేకపోయినా స్టార్ట్ చేసి ఎక్కువసేపు ఉంచడం వల్ల పెట్రోల్ వృథా అవుతుంది

Image Source: pexels

టైరులో గాలి తక్కువగా ఉన్నప్పుడు ఇంజిన్ ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది

Image Source: pexels

కార్‌లో అవసరానికి మించి సామాను ఉంచడం వల్ల కూడా పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుంది

Image Source: pexels

AC నిరంతరం ఎక్కువ వాడకం మైలేజ్ పై ప్రభావం చూపవచ్చు

Image Source: pexels

సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల కారు పనితీరు ప్రభావితం అవుతుంది

Image Source: pexels

సరైన గేర్ లో బండి నడపడం వల్ల పెట్రోల్ ఆదా అవుతుంది

Image Source: pexels

మధ్య మధ్యలో విరామం ఇస్తూ, సమతుల్యంగా డ్రైవ్ చేస్తే మెరుగైన మైలేజ్ వస్తుంది

Image Source: pexels