టయోటా కొత్త హిలక్స్ పికప్ ట్రక్కు ధరలు ఇవే

Published by: Khagesh

కొత్త హిలక్స్ ధర ₹31.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది,

కొత్త టయోటా హిలక్స్ ఫ్రంట్ ఎండ్ డిజైన్‌తో, సన్నని LED హెడ్‌ల్యాంప్‌లతో విడుదలైంది

హనీకోంబ్ ప్యాటర్న్ గ్రిల్, బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, రోల్ బార్‌లు, కొత్త 18 ఇంచ్‌ల అల్లాయ్ వీల్స్, ఫుట్‌బోర్డ్ ఉన్నాయి.

ఇంటిగ్రేటెడ్ స్టెప్స్‌తో బంపర్ ఉంది. 4x2, 4x4 కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది.

కొత్త టయోటా హిలక్స్ మూడు వేరియంట్లలో విడుదలైంది.

GX 4x2 ఆటోమేటిక్ వేరియంట్ ధర ₹31.90 లక్షలు, GX 4x4 ఆటోమేటిక్ ధర ₹33.70 లక్షలు

టాప్-ఆఫ్-ది-లైన్ VX 4x4 ఆటోమేటిక్ ధర ₹36.70 లక్షలు

టయోటా హిలక్స్ 2.8-లీటర్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

కొత్త హిలక్స్‌లోని ఈ 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ 204 bhp, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టయోటా కొత్త హైలక్స్‌ను సల్ఫర్ మెటాలిక్, ప్లాటినం పెర్ల్ వైట్, యాటిట్యూడ్ బ్లాక్, యాష్, ఎమోషనల్ రెడ్, సూపర్ వైట్ అనే ఆరు రంగుల్లో వస్తుంది.

ధరలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ, టయోటా దీనిని అందుబాటు ధరకే అందించడానికి ప్రయత్నించింది.