కారు ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మార్చాలి

Published by: Khagesh
Image Source: Pinterest

ప్రతి 10000 కిలోమీటర్లకు లేదా సంవత్సరానికి ఒకసారి ఏది ముందుగా అప్పుడు ఆయిల్ మార్పించండి

Image Source: Pinterest

మీ కారులో ఏ రకమైన ఆయిల్ వేశారో దానిపై కిలోమీటర్లు ఆధారపడి ఉంటాయి

Image Source: Pexels

మీ కారులో సింథటిక్ ఆయిల్ ఉంటే మీరు దానిని 10000 కిలోమీటర్ల వరకు నడపవచ్చు

Image Source: Pexels

మినరల్ ఆయిల్ ఇది కొంచెం చవకైన నూనె

Image Source: Pexels

దీనిని 5000 నుంచి 7500 కిలోమీటర్ల మధ్య తప్పకుండా మార్చాలి

Image Source: Pinterest

కారు ఇంజిన్ ఆయిల్ మీ కారు ఆరోగ్యానికి చాలా ముఖ్యం

Image Source: Pinterest

ఆయిల్ రంగు ముదురు నలుపు, చిక్కగా లేదా గరుకుగా మారినట్లయితే దానిని మార్పించాలి

Image Source: Pinterest

ఒకవేళ కారు స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్ నుంచి ఎక్కువ శబ్దం వస్తుంటే ఇది ఇంజిన్ ఆయిల్ మార్చడానికి సంకేతం కావచ్చు

Image Source: Pinterest

ఎప్పుడు ఆయిల్ మార్చినా ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చండి. పాత ఫిల్టర్ కొత్త ఆయిల్‌ను వెంటనే మురికి చేస్తుంది

Image Source: Pinterest