బైక్ ను వాలు ఏరియాలో ఎలా నడపాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

వాలు ప్రారంభమయ్యే ముందు బైక్ వేగాన్ని కొంచెం తగ్గించుకోవాలి

Image Source: pexels

ఎత్తు నుంచి కిందకు దిగేటప్పుడు బైక్ ను న్యూట్రల్ లో ఉంచకూడదు

Image Source: pexels

బైక్ ను తక్కువ గేర్ లో ఉంచాలి. దీనివల్ల వేగం నియంత్రణలో ఉంటుంది

Image Source: pexels

అవసరమైనప్పుడు రెండు బ్రేకులను బ్యాలెన్స్‌డ్‌గా ఉపయోగించండి

Image Source: pexels

ఒక్కసారిగా బ్రేకులు వేయకుండా నెమ్మదిగా బ్రేకులు వేయాలని వాహనదారులు గుర్తించాలి

Image Source: pexels

ఏటవాలు ప్రదేశంలో చాలా వేగంగా బైక్ నడపడం సరికాదని తెలుసుకోండి.

Image Source: pexels

కిందకు వస్తుంటే వాలులో మలుపు వచ్చినప్పుడు ముందే వేగం తగ్గించుకోవాలి

Image Source: pexels

రోడ్డు తడిగా ఉన్నప్పుడు నెమ్మదిగా నడపాలి. అదే సమయంలో బ్రేకులు జాగ్రత్తగా వేయండి

Image Source: pexels

ఎల్లప్పుడూ వాలుపై బైక్ వేగం, బ్యాలెన్స్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. లేకపోతే ప్రమాదాలు తప్పవు.

Image Source: pexels