టైరులో గాలి ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేయాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఏ కారు లేదా బైక్ అయినా టైర్ అత్యంత ముఖ్యమైన భాగం

Image Source: pexels

వాహనానికి రోడ్డుతో ప్రత్యక్ష సంబంధం టైరు ద్వారానే ఉంటుంది

Image Source: pexels

టైర్లలో సరైన మొత్తంలో గాలి ఉండటం వెహికల్ సేఫ్టీకి, మైలేజీకి డ్రైవింగ్ నియంత్రణకు, టైర్ల జీవితకాలానికి చాలా అవసరం

Image Source: pexels

సాధారణంగా ప్రతి 15 రోజులకు కనీసం ఒక్కసారి టైర్ ఎయిర్ ప్రెషర్ చెక్ చేయాలని చెబుతారు

Image Source: pexels

మీ వాహనం రోజూ ఉపయోగిస్తుంటే కనుక టైర్లలో గాలి తక్కువయ్యే సమస్య తరచుగా వస్తుంది

Image Source: pexels

దీంతో పాటు సుదూర ప్రయాణం ప్రారంభించే ముందు అన్ని టైర్ల గాలిని తప్పకుండా చెక్ చేయండి

Image Source: pexels

వాతావరణం మారినప్పుడు కూడా ఎయిర్ ప్రెజర్ చెక్ చేయడం మీకు మేలు చేస్తుంది.

Image Source: pexels

ఎందుకంటే ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల టైరు లోపల గాలి ఒత్తిడి ప్రభావితం అవుతుంది.

Image Source: pexels

ఈ పరిస్థితుల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి టైర్ ఎయిర్ ప్రెషర్‌ను చెక్ చేయడం బెటర్ అని వాహనదారులు భావిస్తారు

Image Source: pexels