వర్షంలో కారు అద్దాలకు ఎందుకు పొగమంచు పడుతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

వర్షాకాలంలో కారు అద్దాలు తరచుగా మసకబారుతాయి

Image Source: pexels

డ్రైవింగ్ ను అసౌకర్యంగా మార్చడంతో పాటు ప్రమాదాలు జరిగే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

Image Source: pexels

ఈ వర్షంలో కారు అద్దాలు ఎందుకు మసకబారుతాయో ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

వర్షాకాలంలో బయటి ఉష్ణోగ్రత చల్లగా, తేమగా ఉంటుంది

Image Source: pexels

కారు లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల అద్దాలపై పొగమంచు పేరుకుపోతుంది

Image Source: pexels

రెండవది బయటి వాతావరణంలో తేమ ఉంటుంది. అది కారు అద్దం చల్లని ఉపరితలాన్ని తాకుతుంది

Image Source: pexels

తేమ చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. పొగ మంచు అద్దాన్ని మసకబారుస్తుంది

Image Source: pexels

కారు ఏసీ ఆగిపోవడం వల్ల లేదా కారులో మనుషులు ఉండటం వల్ల కారు ఉష్ణోగ్రత వేడిగా ఉంటుంది

Image Source: pexels

ఈ వేడి గాలి కూడా కారులోని చల్లని అద్దంపై తాకి పొగమంచుగా మారుతుంది

Image Source: pexels