కారు సస్పెన్షన్ పాడైపోవడానికి ప్రారంభ సంకేతాలు ఏంతో తెలుసా..

Published by: Shankar Dukanam

కారు నడుపుతున్నప్పుడు తరచుగా కుదుపులు వస్తున్నాయంటే సస్పెన్షన్ లోపం సంకేతం కావచ్చు

Image Source: pexels

గుంతలు లేదా గతుకుల రోడ్డుపై ఎక్కువ కుదుపులు అనిపిస్తే అది కారు సస్పెన్షన్ పాడైపోయిందని సూచిస్తుంది.

Image Source: pexels

సస్పెన్షన్ నుంచి గలగల లేదా టకటక అనే శబ్దం రావడం మొదలైతే దీనిని మీరు లైట్ తీసుకోవద్దు

Image Source: pexels

కారు ఒక వైపు ఎక్కువగా వంగి ఉండటం సస్పెన్షన్ సమస్యను సూచించవచ్చు

Image Source: pexels

బ్రేక్ వేసినప్పుడు కారు ముందు భాగం ఎక్కువగా కిందికి వంగితే సస్పెన్షన్ చెక్ చేయించండి

Image Source: pexels

కారు టైర్లు అసాధారణంగా అరిగిపోవడం గుర్తిస్తే సస్పెన్షన్, వీల్ అలైన్‌మెంట్ చెక్ చేయాలి.

Image Source: pexels

స్టీరింగ్ లో షేకింగ్ లేదా అస్థిరత మీరు గుర్తిస్తే కనుక అది సమస్యకు ఒక సంకేతం కావచ్చు

Image Source: pexels

కారులో వెళ్తుంటే గతంలో కంటే తక్కువ సౌకర్యవంతంగా అనిపించడం మొదలైతే దానిని ఈజీగా తెలుసుకోవద్దు

Image Source: pexels

వీటిలో ఏదైనా సూచన నిరంతరం కనిపిస్తే మెకానిక్ తో సస్పెన్షన్ సిస్టమ్ ను చెక్ చేయించడం మంచిది

Image Source: pexels