అత్యంత నమ్మకమైన EV బ్రాండ్లు ఏంటో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోంది

Image Source: pexels

ఇప్పుడు వాహనదారులు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు

Image Source: pexels

EV లలో అత్యంత నమ్మకమైన బ్రాండ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం

Image Source: pexels

భారత్‌లో EV విభాగంలో టాటా మోటార్స్ అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా పరిగణిస్తారు

Image Source: pexels

టాటా వాహనాలు వాటి బలమైన బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ భద్రతతో ప్రసిద్ధి చెందాయి

Image Source: pexels

హ్యుందాయ్ కూడా EV మార్కెట్లో ఒక బలమైన పోటీదారుగా ఉంది.

Image Source: pexels

హ్యుందాయ్ EV కార్లు ఫ్యూచరిస్టిక్ డిజైన్, ప్రీమియం లుక్ తో వస్తాయి. ఇవి యువతను బాగా ఆకర్షిస్తాయి

Image Source: pexels

మహీంద్రా ఎలక్ట్రిక్ కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది.

Image Source: pexels

మహీంద్రా EV వాహనాలు.. ముఖ్యంగా SUV విభాగంలో పవర్‌ఫుల్ పనితీరు, స్ట్రాంగ్ బాడీ, డిజైన్ తో ఫేమస్ అయ్యాయి.

Image Source: pexels