పల్సర్ 125 ఫుల్‌ ట్యాంక్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది?

Published by: Khagesh
Image Source: pixabay

Pulsar 125 లో 11.5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది

Image Source: pixabay

ట్యాంక్ ఫుల్ ట్యాంక్ చేస్తే ఈ బైక్ సుమారు 550 నుంచి 600 కిలోమీటర్లకుపైగా రైడింగ్ రేంజ్ ఇస్తుంది

Image Source: pixabay

నగర ట్రాఫిక్ లో ఇది 50 55 కిమీ లీటరుకు మైలేజ్ ఇస్తుంది

Image Source: pixabay

హైవేపై ఇది 60 కిమీ లీటరుకు మైలేజీని ఇవ్వగలదు

Image Source: pixabay

దీనిలో 124.4cc BS6 ఇంజిన్ అమర్చి ఉంటుంది.

Image Source: pixabay

ఇది దాని క్లాస్ లో అత్యుత్తమ ఫ్యూయల్ ఎఫిషియెన్సీకి ప్రసిద్ధి చెందింది

Image Source: pixabay

దీని ఇంజిన్ చాలా సున్నితంగా నడుస్తుంది దీనివల్ల నగర ట్రాఫిక్ లో నడపడానికి ఇది చాలా బాగుంటుంది

Image Source: pixabay

దీని 5 స్పీడ్ గేర్‌బాక్స్ అద్భుతమైన మైలేజ్ నిర్వహించడానికి సహాయపడుతుంది

Image Source: pixabay

దీని సౌకర్యవంతమైన సీటు, సస్పెన్షన్ దీన్ని సుదూర ప్రయాణాలకు ఖచ్చితంగా సరిపోతాయి

Image Source: pixabay