బ్రేక్ ఫ్లూయిడ్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మార్చాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

బ్రేక్ ఫ్లూయిడ్ ను సాధారణంగా 2 సంవత్సరాలకు మార్చాలని సలహా ఇస్తారు.

Image Source: pexels

కొన్ని కార్లలో దీనిని 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం తర్వాత మార్చాల్సి రావచ్చు

Image Source: pexels

సరైన సమయం తెలుసుకోవడానికి మీ కారు సర్వీస్ మాన్యువల్లో ఇచ్చిన సూచనలు తప్పకుండా చూడండి

Image Source: pexels

బ్రేక్ ఫ్లూయిడ్ కాలక్రమేణా తేమను పీల్చుకుంటుంది. దాంతో దాని సామర్థ్యం ప్రభావితం కావచ్చు

Image Source: pexels

బ్రేక్ పెడల్ మునుపటి కంటే మృదువుగా అనిపిస్తే బ్రేక్ సిస్టమ్‌ను తనిఖీ చేయాలి

Image Source: pexels

బ్రేకులు వేసినప్పుడు వాహనం ఆగడానికి ఎక్కువ సమయం పడితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు

Image Source: pexels

బ్రేక్ ఫ్లూయిడ్ రంగు చాలా ముదురుగా లేదా మురికిగా కనిపిస్తే దానిని చెక్ చేయించడం మంచిది

Image Source: pexels

కారు సర్వీసింగ్ సమయంలో బ్రేక్ ఫ్లూయిడ్ లెవల్, పరిస్థితిని తప్పకుండా తనిఖీ చేయించాలి

Image Source: pexels

సమయానికి బ్రేక్ ఫ్లూయిడ్ మార్చడం వల్ల బ్రేకింగ్ సిస్టమ్ పనితీరును, భద్రతను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది

Image Source: pexels