డీజిల్ ఇంజిన్ ఎందుకు ఎక్కువ టార్క్ ఉత్పత్తి చేస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

డీజిల్ ఇంజిన్ లో కంప్రెషన్ రేషియో ఎక్కువగా ఉంటుంది. కనుక ఇంధనం మండేటప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది, టార్క్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది

Image Source: pexels

సిలిండర్‌లో ఎక్కువ ఒత్తిడి పిస్టన్ పై ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తుంది. కనుక టార్క్ పెరుగుతుంది

Image Source: pexels

ఇంధనం మండటం వల్ల పిస్టన్‌కు ఎక్కువ ఎనర్జీ లభిస్తుంది. దాంతో టార్క్ పెరుగుతుంది

Image Source: pexels

టర్బోచార్జర్ ఎక్కువ గాలిని అందిస్తుంది దాంతో టార్క్ మరింత పెరగవచ్చు

Image Source: pexels

డీజిల్ ఇంజిన్ నిర్మాణం దృఢంగా ఉంటుంది. కనుక ఇది ఎక్కువ ఒత్తిడిని తట్టుకుని ఎక్కువ టార్క్ ను అందిస్తుంది.

Image Source: pexels

ఎక్కువ టార్క్ ఉండటం వల్ల డీజిల్ ఇంజిన్ అధిక బరువును సులభంగా లాగుతుంది.

Image Source: pexels

ఈ కారణంగా డీజిల్ ఇంజిన్లను ట్రక్కులు, బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలలో ఉపయోగిస్తారు.

Image Source: pexels

డీజిల్ ఇంజిన్ లో పెద్ద పిస్టన్లు ఉంటాయి. కనుక టార్క్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది

Image Source: pexels

అధిక టార్క్ కారణంగా ఇది బరువైన వాహనాలు, వస్తువులను, ఎత్తు ప్రదేశాలలో సులభంగా లాగుతుంది.

Image Source: pexels