కదులుతున్న కారులో సీటు ఎందుకు మారకూడదు

Published by: Shankar Dukanam
Image Source: pexels

కారులో ప్రయాణిస్తున్నప్పుడు కొందరు తమ సౌలభ్యం కోసం కదులుతున్న కారులో తమ సీటు మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు

Image Source: pexels

ముఖ్యంగా లాంగ్ జర్నీలో వెనుక కూర్చున్న ప్రయాణికులు కొన్నిసార్లు డ్రైవర్ లేదా పక్క సీటుపైకి వెళ్తుంటారు

Image Source: pexels

అయితే కదులుతున్న కారులో సీటు మార్చడం చాలా ప్రమాదకరంగా మారవచ్చు

Image Source: pexels

దీనివల్ల డ్రైవర్ దృష్టి మళ్లుతుంది. దాంతో వెహికల్ బ్యాలెన్స్ తప్పే ప్రమాదం ఉంది.

Image Source: pexels

అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు తీవ్రమైన గాయాలు అయ్యే ప్రమాదం పెరుగుతుంది

Image Source: pexels

కదులుతున్న కారులో సీటు మార్చేటప్పుడు ఓ వ్యక్తి తన స్థానం నుండి లేవాలి లేదా వంగాల్సి వస్తుంది

Image Source: pexels

ఈ సమయంలో శరీరం బ్యాలెన్స్ దెబ్బతినవచ్చు. ఇతరుల మీద పడే అవకాశం ఉంది.

Image Source: pexels

డ్రైవర్ సీటు మార్చడం వల్ల లేదా ప్రయాణికుడు కదలడం వల్ల పరధ్యానంలో పెద్ద ప్రమాదం సంభవిస్తుంది

Image Source: pexels

కొన్ని సెకన్ల పాటు డ్రైవర్ దృష్టి మరలినా ప్రమాదానికి దారితీయవచ్చు

Image Source: pexels