అమెరికాలో ప్రజలకు ‘హోండా అకార్డ్’ టాప్ ఛాయిస్‌గా నిలిచింది.

రెండో స్థానంలో ఫోర్డ్ ఎఫ్-సిరీస్ ట్రక్స్ ఉన్నాయి.

హోండా ఎంట్రీ లెవల్ కారు సివిక్ మూడో స్థానంలో నిలిచింది.

ఎక్కువ మంది ఇష్టపడే కార్లలో టయోటా కామ్రీ నాలుగో స్థానంలో ఉంది.

నిస్సాన్ ఆల్టిమా కారు అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయే కార్లలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.

ఈ జాబితాలో ఆరో స్థానంలో టయోటా కరోల్రా నిలిచింది.

షెవ్రోలెట్ సిల్వరాడో ఏడో స్థానంలో ఉంది.

ఇక ఎనిమిదో స్థానాన్ని షెవ్రోలెట్ మలిబు దక్కించుకుంది.