బజాజ్ సీటీ 100 - ధర రూ.47,500 (ఎక్స్-షోరూం)

బజాజ్ సీటీ 100 (మరో వేరియంట్) - ధర రూ.54,000 (ఎక్స్-షోరూం)

టీవీఎస్ స్పోర్ట్ - ధర రూ.56,100 (ఎక్స్-షోరూం)

టీవీఎస్ రేడియాన్ - ధర రూ.59,900 (ఎక్స్-షోరూం)

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ - ధర రూ.51,000 (ఎక్స్-షోరూం)

బజాజ్ ప్లాటినా 100 - ధర రూ.58,500 (ఎక్స్-షోరూం)

ఈ అన్ని బైక్స్‌లో దాదాపు 100 సీసీ ఇంజినే అందుబాటులో ఉంది.

వీటన్నిటి ధర రూ.60 వేలలోపే ఉంది.