టీవీఎస్ ఐక్యూబ్ రేంజ్ - ఒక్కసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్లు



ఓలా ఎస్1 రేంజ్ - ఒక్కసారి ఛార్జ్ పెడితే 141 కిలోమీటర్లు



ఒకినావా ప్రైజ్ ప్రో రేంజ్ - ఒక్కసారి ఛార్జ్ పెడితే 88 కిలోమీటర్లు



హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ రేంజ్ - ఒక్కసారి ఛార్జ్ పెడితే 110 కిలోమీటర్లు



హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ రేంజ్ - ఒక్కసారి ఛార్జ్ పెడితే 140 కిలోమీటర్లు



హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ రేంజ్ - ఒక్కసారి ఛార్జ్ పెడితే 85 కిలోమీటర్లు



ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ రేంజ్ - ఒక్కసారి ఛార్జ్ పెడితే 121 కిలోమీటర్లు



బౌన్స్ ఇన్‌ఫినిటీ ఈ1 రేంజ్ - ఒక్కసారి ఛార్జ్ పెడితే 85 కిలోమీటర్లు