బజాజ్ ప్లాటినా ట్యాంక్ ఫుల్ అయితే ఎంత దూరం ప్రయాణిస్తుంది?

Published by: Saketh Reddy Eleti
Image Source: Bajaj

బజాజ్ ప్లాటినా మనదేశంలో ఫేమస్ బైక్‌ల్లో ఒకటి.

Image Source: Bajaj

ఇందులో 4 స్ట్రోక్, డీటీఎస్-ఐ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ అందించారు.

Image Source: Bajaj

ఇది 7500 ఆర్పీఎం వద్ద 5.8 కేడబ్ల్యూ పవర్‌ని, 5500 ఆర్పీఎం వద్ద 8.3 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

Image Source: Bajaj

ఇది 4 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో మార్కెట్లోకి వచ్చింది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లుగా ఉంది.

Image Source: Bajaj

ఇది 72 కిలోమీటర్ల మైలేజీని డెలివర్ చేస్తుంది.

Image Source: Bajaj

దీన్ని బట్టి ఒక్కసారి ట్యాంక్ ఫిల్ చేస్తే 790 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని అనుకోవచ్చు.

Image Source: Bajaj

ముందువైపు 130 ఎంఎం డ్రమ్ బ్రేక్స్, వెనకవైపు 110 ఎంఎం డ్రమ్ బ్రేక్స్ అందించారు.

Image Source: Bajaj

బజాజ్ ప్లాటినా 100 1255 మిల్లీమీటర్ల వీల్ బేస్‌తో వస్తుంది.

Image Source: Bajaj

దీని గ్రౌండ్ క్లియరెన్స్ 200 మిల్లీమీటర్లుగా ఉంది.

Image Source: Bajaj