రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఫైనాన్స్‌లో కొంటే ఈఎంఐ ఎంత కట్టాలి?

Published by: Saketh Reddy Eleti
Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.

Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఆన్ రోడ్ ధర రూ.2.3 లక్షల వరకు ఉంటుంది.

Image Source: Royal Enfield

దీన్ని ఈఎంఐ ద్వారా తీసుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Image Source: Royal Enfield

తక్కువలో తక్కువ రూ.11,500 డౌన్ పేమెంట్ కట్టి ఈ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.

Image Source: Royal Enfield

మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు.

Image Source: Royal Enfield

మూడు సంవత్సరాల ఈఎంఐ, 10 శాతం వడ్డీ వేసుకున్నా నెలకు రూ.7,500 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.

Image Source: Royal Enfield

అదే నాలుగు సంవత్సరాల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.6,200 చెల్లించాల్సి ఉంటుంది.

Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సంబంధించి క్లాసిక్ 350 బైక్ సేల్స్‌లో ముందంజలో ఉంది.

Image Source: Royal Enfield

దీంతోపాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కూడా సేల్స్‌లో దూసుకుపోతుంది.

Image Source: Royal Enfield