హీరో స్ప్లెండర్ లీటర్ పెట్రోలుకు ఎంత మైలేజ్ ఇస్తుంది?

Published by: Saketh Reddy Eleti
Image Source: Hero Motocorp

మనదేశంలోని పాపులర్ బైక్స్‌లో హీరో స్ప్లెండర్ కూడా ఒకటి.

Image Source: Hero Motocorp

ఎక్కువ మైలేజీని ఇచ్చే బైక్‌గా హీరో స్ప్లెండర్‌కు మంచి పేరుంది.

Image Source: Hero Motocorp

దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్లుగా ఉంది.

Image Source: Hero Motocorp

లీటర్ పెట్రోలుకు ఇది 65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Image Source: Hero Motocorp

ఇది నాలుగు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.

Image Source: Hero Motocorp

ఐదు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Image Source: Hero Motocorp

హీరో స్ప్లెండర్ ప్లస్ ఐదు సంవత్సరాల వారంటీతో అందుబాటులో ఉంది.

Image Source: Hero Motocorp

ఈ బైక్ ధర రూ.75 వేల నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Hero Motocorp

చాలా సంవత్సరాలుగా ఈ బైక్ సేల్స్‌లో దూసుకుపోతుంది.

Image Source: Hero Motocorp