లీటరు పెట్రోలుకు రేంజ్ రోవర్ ఎంత మైలేజీని ఇస్తుంది?

Published by: Saketh Reddy Eleti
Image Source: Range Rover

రేంజ్ రోవర్ కార్లకు మనదేశంలో చాలా మంచి మార్కెట్ ఉంది.

Image Source: Range Rover

బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు.

Image Source: Range Rover

పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది.

Image Source: Range Rover

ఫైవ్ సీటర్, సెవెన్ సీటర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Image Source: Range Rover

దీని డిజైన్ చాలా లగ్జరీగా ఉంటుంది. ఎనిమిది కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది.

Image Source: Range Rover

దీని పెట్రోల్ వేరియంట్ 10.42 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది.

Image Source: Range Rover

డీజిల్ వేరియంట్ అత్యధికంగా 13.16 కిలోమీటర్ల మైలేజీని డెలివర్ చేయనుంది.

Image Source: Range Rover

రేంజ్ రోవర్ ఎక్స్ షోరూం ధర రూ.67.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Range Rover

టాప్ ఎండ్ వేరియంట్ ధర అయితే కోట్ల వరకు వెళ్లిపోతుంది.

Image Source: Range Rover