దేశంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు ఎవరి దగ్గర ఉంది?
abp live

దేశంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు ఎవరి దగ్గర ఉంది?

Published by: Saketh Reddy Eleti
Image Source: Rolls Royce
రోల్స్ రాయిస్ కార్లు అంటే అందరికీ గుర్తొచ్చేది అధిక ధర, లగ్జరీ.
abp live

రోల్స్ రాయిస్ కార్లు అంటే అందరికీ గుర్తొచ్చేది అధిక ధర, లగ్జరీ.

Image Source: Rolls Royce
అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కులినాన్ బ్లాక్ బీజ్ మనదేశంలో నలుగురి వద్దనే ఉంది.
abp live

అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కులినాన్ బ్లాక్ బీజ్ మనదేశంలో నలుగురి వద్దనే ఉంది.

Image Source: Rolls Royce
ఇందులో మొదటి కారును బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కొనుగోలు చేశారు.
abp live

ఇందులో మొదటి కారును బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కొనుగోలు చేశారు.

Image Source: Rolls Royce
abp live

రెండో కారును అపర కుబేరుడు ముకేష్ అంబానీ కొనుగోలు చేశారు.

Image Source: Rolls Royce
abp live

హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ నాజర్ ఖాన్ దగ్గర కూడా ఇది ఒక యూనిట్ ఉంది.

Image Source: Rolls Royce
abp live

మెయిసన్ సియా అనే సంస్థ యజమాని వ్రతిక గుప్తా దగ్గర కూడా ఈ మోడల్ కారు ఒకటి ఉంది.

Image Source: Rolls Royce
abp live

రోల్స్ రాయిస్ కులినాన్ బ్లాక్ బీజ్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ.

Image Source: Rolls Royce
abp live

కస్టమైజేషన్‌ను బట్టి దీని ధర రూ.12.25 కోట్ల వరకు ఉంది.

Image Source: Rolls Royce
abp live

ఈ కారు లోపలి భాగం దాదాపుగా ఒక ప్యాలెస్‌ను పోలి ఉంటుంది.

Image Source: Rolls Royce