మారుతి బ్రెజా ఎంత మైలేజీని అందిస్తుంది?

Published by: Saketh Reddy Eleti
Image Source: Maruti Suzuki

మారుతి బ్రెజా మనదేశంలో మోస్ట్ పాపులర్ కార్లలో ఒకటి. ఇది ఒక హైబ్రిడ్ వాహనం.

Image Source: Maruti Suzuki

మారుతి బ్రెజా మొత్తంగా ఎనిమిది కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Image Source: Maruti Suzuki

ఇందులో కే15సీ బై ఫ్యూయల్ (పెట్రోల్ + సీఎన్‌జీ) ఇంజిన్ అందించారు.

Image Source: Maruti Suzuki

ఈ కారు 100.6 పీఎస్ పవర్‌, 136 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది.

Image Source: Maruti Suzuki

మారుతి బ్రెజా పెట్రోల్ మోడ్‌లో 17 నుంచి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందించనుంది.

Image Source: Maruti Suzuki

అలాగే సీఎన్‌జీ మోడ్‌లో ఈ కారు 25.51 కిలోమీటర్ల మైలేజ్‌ను డెలివర్ చేయనుంది.

Image Source: Maruti Suzuki

ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్‌ను అందించారు. దీంతోపాటు పలు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Image Source: Maruti Suzuki

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కారులో సన్‌రూఫ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

Image Source: Maruti Suzuki

మారుతి బ్రెజా ఎక్స్ షోరూం ధర రూ.8.34 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Maruti Suzuki