రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 సేల్స్ ఎలా ఉన్నాయి?

Published by: Saketh Reddy Eleti
Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.

Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 సేల్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుసా?

Image Source: Royal Enfield

2024 అక్టోబర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ అత్యధిక సేల్స్ పొందిన బైక్‌గా నిలిచింది.

Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ తర్వాతి స్థానంలో బుల్లెట్ 350 నిలిచింది.

Image Source: Royal Enfield

ఈ లిస్ట్‌లో మూడో స్థానాన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 దక్కించుకుంది.

Image Source: Royal Enfield

నాలుగో స్థానంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 నిలిచింది.

Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 సేల్స్ గతేడాదితో పోలిస్తే 58 శాతం పెరిగాయి.

Image Source: Royal Enfield

అక్టోబర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350కి సంబంధించి 22,491 యూనిట్లు అమ్ముడుపోయాయి.

Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధర మనదేశంలో రూ.1.93 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Image Source: Royal Enfield