అత్యంత చవకైన హీరో బైక్ ధర ఎంత?



హీరో మనదేశంలో ఎన్నో బైక్స్‌ను విక్రయిస్తుంది. ఇవి మంచి మైలేజీని అందిస్తాయి.

Image Source: Bajaj Auto

వీటిలో హీరో స్ప్లెండర్ మోస్ట్ పాపులర్ బైక్స్‌లో ఒకటి.

Image Source: Bajaj Auto

ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని తెలుస్తోంది.

Image Source: Bajaj Auto

హీరో స్ప్లెండర్ ఎక్స్ షోరూం ధర మనదేశంలో రూ.75,441 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Bajaj Auto

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మనదేశంలో అత్యంత చవకైన హీరో బైక్‌గా ఉంది.

Image Source: Bajaj Auto

దీనికి సంబంధించిన నాలుగు వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Image Source: Bajaj Auto

ఈ బైక్ 97.2 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది.

Image Source: Bajaj Auto

దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 9.6 లీటర్లుగా ఉంది.

Image Source: Bajaj Auto

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ధర మనదేశంలో రూ.59,998 నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Bajaj Auto