అన్వేషించండి
జీన్స్ లో మైమరపిస్తున్న రీతూ చౌదరి
బుల్లితెర నటి రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా జీన్స్ లో కాఫీ తాగుతూ దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.
Rithu chowdary/Instagram
1/6

తెలుగు బుల్లితెరపై సీరియల్స్ తో పాటు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతు చౌదరి.
2/6

ముఖ్యంగా జబర్దస్త్ లో హైపర్ ఆది టీం లో కంటెస్టెంట్ గా చేరి తన అందం తో పాటు కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
Published at : 18 May 2023 11:06 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















