అన్వేషించండి
Siri Hanumanth: ఎర్ర చీర కట్టిన సిరి హనుమంతు, అదిరేట్టు!
సిరి హనుమంతు ఇప్పుడు యాక్టర్ మాత్రమే కాదు... యాంకర్ కూడా! ప్రతి వారం 'జబర్దస్త్' కార్యక్రమంలో సందడి చేస్తోంది. ఆ షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ఆమె ఇలా ఎర్ర చీర కట్టారు. (Image: sirihanmanth / Instagram)
సిరి హనుమంతు (Image Courtesy: sirihanmanth / Instagram)
1/7

యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన తెలుగమ్మాయి సిరి హనుమంతు. ఆ తర్వాత 'బిగ్ బాస్' ద్వారా ఎక్కువ మందికి ఆమె గురించి తెలిసింది. మరింత పాపులారిటీ తెచ్చింది. (Image Courtesy: sirihanmanth / Instagram)
2/7

బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత సిరి హనుమంతు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో కనిపించారు. ఇప్పుడు ఆమె యాక్టర్ మాత్రమే కాదు... యాంకర్ కూడా! 'జబర్దస్త్' షోకి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. (Image Courtesy: sirihanmanth / Instagram)
3/7

అనసూయ తర్వాత 'జబర్దస్త్' షో యాంకర్ పోస్టులో పలువురు కనిపించారు. అయితే ఎక్కువ కాలం అనసూయలా ఎవరూ కంటిన్యూ కాలేదు. ప్రజెంట్ ఆ షోకి సిరి హనుమంతు యాంకరింగ్ చేస్తున్నారు. (Image Courtesy: sirihanmanth / Instagram)
4/7

'జబర్దస్త్' షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం సిరి హనుమంతు ఇలా ఎర్ర చీర కట్టారు. బోల్డ్ ఇన్ రెడ్ అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: sirihanmanth / Instagram)
5/7

సిరి హనుమంతు లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sirihanmanth / Instagram)
6/7

శారీలో సిరి హనుమంతు ఫోటోలు (Image Courtesy: sirihanmanth / Instagram)
7/7

సిరి హనుమంతు (Image Courtesy: sirihanmanth / Instagram)
Published at : 28 Jan 2024 09:56 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















