అన్వేషించండి
Aiswarya Lakshmi Photos: 'గాడ్సే' బ్యూటీకి రొమాంటిక్ కామెడీ క్యారెక్టర్స్ కావాలంట
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/23f4f168b161cc5ed6254304f0f07d95_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Aiswarya Lakshmi
1/11
![సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన 'గాడ్సే'తో టాలీవుడ్ కి పరిచయమవుతోంది ఐశ్వర్య లక్ష్మి. అవినీతి రాజకీయాలపై బాధ్యత కలిగిన ఒక యువకుడి పోరాటం ఇది. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకి గోపీ గణేశ్ దర్శకుడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/3e247bd677dbc88ade31c4cf4f24172dc7ccf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన 'గాడ్సే'తో టాలీవుడ్ కి పరిచయమవుతోంది ఐశ్వర్య లక్ష్మి. అవినీతి రాజకీయాలపై బాధ్యత కలిగిన ఒక యువకుడి పోరాటం ఇది. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకి గోపీ గణేశ్ దర్శకుడు.
2/11
![సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటోన్న ఐశ్వర్య లక్ష్మి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/6e22ac48909de6c5da45c5128c7305977f7ef.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటోన్న ఐశ్వర్య లక్ష్మి.." హీరోయిన్ గా నా కెరియర్ ను మలయాళ సినిమాతో మొదలుపెట్టాను. రెండో సినిమానే తెలుగులో చేయవలసింది కానీ కుదరలేదు. నా 15వ సినిమాను తెలుగులో చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందంటోంది.
3/11
![ఈ సినిమాలో వైశాలి అనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ పాత్రలు చేయడం ఇష్టం అంటోన్న ఐశ్వర్యలక్ష్మి నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలను చేయడం ఇష్టంలేదని క్లారిటీ ఇచ్చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/0292a03acbb953514b4bdf30c895da32626bc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాలో వైశాలి అనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ పాత్రలు చేయడం ఇష్టం అంటోన్న ఐశ్వర్యలక్ష్మి నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలను చేయడం ఇష్టంలేదని క్లారిటీ ఇచ్చేసింది.
4/11
![సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/1b8de4d86217995e06a1512ce85cb17559f76.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
5/11
![సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/68087f84b85fbad6cdee0c56f83ca0890ba0f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
6/11
![సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/318a2d35cfa4cb9297fb0a4b724f828249a3f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
7/11
![సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/da462f9b59cb711087c2d2738e81664a57117.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
8/11
![సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/124b4a5d574f716c7d4df16eb245a36758652.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
9/11
![సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/4ad7d28fe3377803cb2e07179bd9842cf212c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
10/11
![సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/2d6133dd26982a71ce6d49c67ef2a03c6220d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
11/11
![సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/55a46633fb00736febb3271952907fae14c94.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యదేవ్ 'గాడ్సే' హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి
Published at : 14 Jun 2022 01:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion