అన్వేషించండి
Samantha Photos: సమంత దీపావళి స్పెషల్.. అదిరిపోయే ఫొటోలతో ఆహా అనిపిస్తున్న బ్యూటీ
Image Credit/ Samantha Instagram
1/7

టపాసులు కాల్చడం ఆపాలి అనే విషయంపై ఇషా ఫౌండేషన్ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ మాటల్ని సమర్థించింది సమంత. (Image Credit/ Samantha Instagram)
2/7

జగ్గీ వాసుదేవ్ ఏమన్నారంటే “కొన్నేళ్లుగా నేను టపాసులు కాల్చడం లేదు.. కానీ నా చిన్నప్పుడు ఈ వెలుగుల పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. సెప్టెంబర్ నుంచి దీపావళి రోజు టపాసులు పేల్చోచ్చని కలలు కనేవాళ్లం.. పండగ అయిపోయినా సరే .. ఆ టపాసులను దాచుకుని మరో రెండు నెలలు రోజూ కాల్చేవాళ్లం. పర్యావరణ పరంగా చురుగ్గా ఉండే వ్యక్తులెవరూ పిల్లలను క్రాకర్స్ కాల్చకూడదని అనకూడదు.. ఇది మంచి పద్దతి కాదు.. టపాసులు, బాణాసంచా కాల్చే ఆనందాన్ని అనుభవించకుండా ఉండేందుకు వాయు కాలుష్యంపై ఆందోళన ఒక కారణం కాకూడదు. వాయికాలుష్యం పై ఆందోళ చెందుతున్న వారికి నేను ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తున్నాను. ఈసారికి మీరు టపాసులు కాల్చడం మానేసి.. మీ పిల్లలను కాల్చనివ్వండి. అంతేకాదు.. మీ ఆఫీసుకు కారులో కాకుండా. మూడు రోజులు నడిచి వెళ్లండి..” అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ మాటల్ని సమర్థించింది సమంత. సద్గురు మాట్లాడిన మాటలను తన ఇన్స్టా స్టోరీల పోస్ట్ చేస్తూ డోంట్ బ్యాన్ క్రాకర్స్ అంటూ కామెంట్ చేసింది. (Image Credit/ Samantha Instagram)
Published at : 04 Nov 2021 12:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















