అన్వేషించండి
Rashmika Mandanna: మీతో ఇంత పెద్ద సినిమా చేశాను.. కానీ ఒక్క సెల్ఫీ మాత్రమే ఉంది - రష్మిక పోస్ట్ వైరల్
Rashmika Mandanna Shares Selfie With Dhanush: అంత పెద్ద సినిమా చేశాను మీతో.. కానీ ఒక్క సెల్ఫీ మాత్రమే ఉందంటూ ధనుష్ తో దిగిన పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రష్మిక
Rashmika Mandanna pens appreciation note for Kuberaa co-star Dhanush
1/8

ప్రస్తుతం 'కుబేర' సినిమా సక్సెస్ జోష్ లో ఉంది రష్మిక మందన్నా..ఈ సందర్భంగా ధనుష్ తో కలసి దిగిన సెల్ఫీ పోస్ట్ చేసింది
2/8

సెట్ లో ధనుష్ ప్రవర్తించిన తీరు ఎంతగానో ఆకట్టుకుందని పోస్ట్ పెట్టిన రష్మిక.. మీతో ఇంత పెద్ద సినిమా చేసినా కేవలం ఒక్క సెల్ఫీనే ఉందని పోస్ట్ పెట్టింది
3/8

మీరు నిజంగా అద్భుతమైన వ్యక్తి అంటూ ధనుష్ పై ప్రశంసలవర్షం కురిపించింది. సినిమాల్లోనేన కాదు నిజ జీవితంలోనూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసించింది
4/8

కుబేర సెట్ లో ఉన్నప్పుడు నాకోసం తీసుకొచ్చిన లడ్డూలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను, తమిళ డైలాగ్స్ లో మీరు చేసిన సాయం మర్చిపోలేను అంది.
5/8

నా నటనను, నేను డైలాగ్ చెప్పిన విధానాన్ని మీరు మెచ్చుకున్న తీరు...ఇవన్నీ చాలా చిన్న విషయాలు కావొచ్చు కానీ జీవితమంతా గుర్తుండిపోతాయి అంటూ ధనుష్ పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసింది రష్మిక
6/8

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధానపాత్రల్లో నటించారు
7/8

ధనవంతుడి ఆశకు పేదవారి ఆకలికి మధ్య జరిగే సంఘర్షణే కుబేర సినిమా. ఇందులో సమీరా పాత్రలో నటించింది రష్మిక
8/8

సమీరగా రష్మిక కనబర్చిన నటనకు అంతా ఫిదా అయిపోయారు. చూడాలనిఉంది సినిమాలో సౌందర్యతో పోల్చారు చిరంజీవి, క్షణం క్షణం సినిమాలో శ్రీదేవితో పోల్చారు నాగార్జున
Published at : 24 Jun 2025 12:37 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















