అన్వేషించండి

Sasirekha Song: మీసాల పిల్ల తర్వాత శశిరేఖ... చిరు - నయన్ కొత్త సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Mana Shankara Vara Prasad Garu 2nd Single: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు'లో రెండో పాట 'శశిరేఖ' విడుదల తేదీని వెల్లడించారు.

Chiranjeevi's Sasirekha Song Release Date: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu Movie). ఆల్రెడీ 'మీసాల పిల్ల' సాంగ్ విడుదలైంది. ఆ టీమ్ ఇప్పుడు రెండో పాట విడుదల చేయడానికి రెడీ అయ్యింది.

డిసెంబర్ 8న 'శశిరేఖ'...
6న సాంగ్ ప్రోమో రిలీజ్!
Mana Shankara Vara Prasad Garu's 2nd single release date: 'మీసాల పిల్ల...' తర్వాత నయనతారను 'శశిరేఖా...' అంటూ పిలవతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలో రెండో పాట 'శశిరేఖ'లో హీరో హీరోయిన్స్ లుక్స్ సైతం విడుదల చేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి... 'మీసాల పిల్లా'తో కంపేర్ చేస్తే, 'శశిరేఖ'లో ఇద్దరి లుక్స్ అదిరిపోయాయి.

డిసెంబర్ 8వ తేదీన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలోని రెండో పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అంత కంటే ముందు... ఈ శనివారం (డిసెంబర్ 6న) సాంగ్ ప్రోమో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Also ReadAkhanda 2 First Review: 'అఖండ 2'కు తమన్ రివ్యూ... అనిరుధ్ రేంజ్‌లో ఎమోజీలతో హైప్ పెంచాడుగా!

View this post on Instagram
 
A post shared by Shine Screens (@shinescreenscinema)

సంక్రాంతి బరిలో సినిమా!
MSG Movie Release Date: దర్శకుడు అనిల్ రావిపూడికి సంక్రాంతి పండగ బాగా కలిసి వచ్చింది. పెద్ద పండక్కి విడుదలైన ప్రతి సినిమా విజయం సాధించింది. ఈ 'మన శంకర వర ప్రసాద్ గారు'ను సైతం సంక్రాంతి బరిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ అధినేత సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత్రి - చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో కేథరిన్ త్రేసా, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flights canceled: ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు-  వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు- వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
Akhanda 2 Twitter Review: 'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
Year Ender 2025: 2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo Flights canceled: ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు-  వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు- వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
Akhanda 2 Twitter Review: 'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
Year Ender 2025: 2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
November 2025 Car Sales: గత నెలలో జనం ఎక్కువగా కొన్న కార్లు - మారుతి ఫస్ట్‌, రెండు-మూడు స్థానాల్లో మహీంద్రా-టాటా
ఇండియాలో హాటెస్ట్ కార్లు ఇవే, నవంబర్‌లో జనం ఎగబడి కొన్న టాప్‌-10 కార్ల లిస్ట్‌
Virat Kohli : విరాట్ కోహ్లీ సెంచరీతో 3 రికార్డులు బ్రేక్‌! ఈ విషయంలో మొదటి భారతీయుడిగా కొత్త చరిత్ర!
విరాట్ కోహ్లీ సెంచరీతో 3 రికార్డులు బ్రేక్‌! ఈ విషయంలో మొదటి భారతీయుడిగా కొత్త చరిత్ర!
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు గుడ్ న్యూస్-ఆర్టీసీ బస్‌లలో ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు గుడ్ న్యూస్-ఆర్టీసీ బస్‌లలో ఉచిత ప్రయాణం
క్రాసులా మొక్క మనీ ప్లాంట్ కన్నా ప్రత్యేకమైనదా? దీన్ని ఏ దిశలో ఉంచితే సంపద పెరుగుతుందో తెలుసా!
క్రాసులా మొక్క మనీ ప్లాంట్ కన్నా ప్రత్యేకమైనదా? దీన్ని ఏ దిశలో ఉంచితే సంపద పెరుగుతుందో తెలుసా!
Embed widget