అన్వేషించండి

Rashmika Mandanna : రెట్రో లుక్​లో రష్మిక మందన్నా.. పచ్చని చీరలో, ఎర్ర గులాబీలతో క్యూట్​గా ఉంది కదూ

Rashmika Mandanna Latest Photos : రష్మికా మందన్న తన లేటేస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. గ్రీన్ చీరలో, తలలో ఎర్రని గులాబీలు పెట్టుకుని రెట్రో లుక్​లో అలరించింది.

గ్రీన్ చీరలో రష్మిక మందన్నా(Images Source : Instagram/Rashmika Mandanna)

1/6
తాజాగా కేరళలో జరిగిన ఓ ఈవెంట్​కి హాజరైంది రష్మిక మందన్నా. అక్కడి లుక్స్​లో ఓ ఫోటోషూట్ చేసింది. వాటిని తాజాగా ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

2/6
గ్రీన్ కలర్ శారీలో.. దానికి తగిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుని రష్మిక అందంగా కనిపించింది. తలను ముడి వేసి.. దానికి ఎర్రని గులాబీలు సెట్ చేసింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

3/6
చెవులకు పెద్ద ఝుంకాలు పెట్టుకుని.. బొట్టు పెట్టుకని నిండుగా కనిపించింది రష్మిక. ఈ రెట్రో లుక్​లో కూడా రష్మిక క్యూట్​గానే కనిపించింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

4/6
గ్రీన్ కలర్ చిన్న బ్యాగ్​ మీద.. ఆమె పేరు వచ్చేలా.. డిజైనర్లు డిజైన్ చేశారు. ఈ బుజ్జి బ్యాగ్​తో రష్మిక అదిరే క్యూట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

5/6
ఈ ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ చాలా క్యూట్​గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా సో బ్యూటీ ఫుల్ అంటూ కామెంట్లు పెట్టి.. లైక్​లు కొడుతున్నారు. (Images Source : Instagram/Rashmika Mandanna)

6/6
God! You guys are such darlings ❤️ Thankyou! I love you.. I love your care for me.. thankyou.. I don’t know what I’ve done to get this receive this love but I feel blessed indeed.. అంటూ కేరళలో జరిగిన ఈవెంట్ గురించి రష్మిక పోస్ట్​లో రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget