అన్వేషించండి
జపాన్ అభిమానులతో రామ్ చరణ్ సందడి
ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ, ఇవాళ జపాన్ లో విడుదల అయ్యింది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్లిన రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్.. అభిమానులను కలిసి సందడి చేశారు.
Ram Charan poses with his fans in Japan ahead of RRR release
1/7

ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసులు బద్దలు కొట్టిన ‘ఆర్‌ఆర్‌ఆర్‘ సినిమా ఇవాళ జపాన్ లో రిలీజ్ అయ్యింది.
2/7

ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ జపాన్ లో జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నది.
Published at : 21 Oct 2022 12:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
క్రికెట్
ఓటీటీ-వెబ్‌సిరీస్
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















