అన్వేషించండి

Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు

Ratan Tata Name for Road | తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులకు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, అంతర్జాతీయ కంపెనీల పేర్లను పెట్టాలని వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు.

Road in Hyderabad named after Donald Trump | హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు మరింత అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు, అంతర్జాతీయ కంపెనీల పేర్లను హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులకు పెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

ఈ నిర్ణయాలలో భాగంగా, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద రావిర్యాల నుంచి ప్రారంభమై, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని కలుపుతూ వెళ్లే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు ప్రముఖ వ్యాపారవేత్త, పద్మభూషణ్ గ్రహీత రతన్ టాటా పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకే రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే "టాటా ఇంటర్‌చేంజ్" అని నామకరణం చేయడం తెలిసిందే.


Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు

డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా యూఎస్ కాన్సులేట్ రోడ్డు
హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రతిపాదనను సిద్ధం చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ముందు నుంచి వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ” అని నామకరణం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అలాగే అమెరికా రాయబార కార్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం త్వరలో లేఖ రాయనుంది.

మరిన్ని అంతర్జాతీయ కంపెనీల పేర్లు
ఇటీవల ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా, హైదరాబాద్‌లోని మరికొన్ని ముఖ్య రహదారులకు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పేర్లు పెట్టాలని యోచిస్తున్నారు. ఈ జాబితాలో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని “గూగుల్ స్ట్రీట్” అని ప్రకటించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అంతేకాక, మైక్రోసాఫ్ట్ రోడ్ మరియు విప్రో జంక్షన్ వంటి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి తగిన గౌరవం ఇవ్వడంతో పాటు, హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, ఆ రోడ్లపై ప్రయాణించే వారికి ఇది స్ఫూర్తిమంతంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ వినూత్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. రోడ్లకు అంతర్జాతీయ దిగ్గజాల పేర్లు పెట్టడం ద్వారా హైదరాబాద్‌ను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మరింత బలోపేతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Advertisement

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Euphoria Trailer: వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 5: 200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
Embed widget