అన్వేషించండి
Rajamouli Birthday Special: 'ఆర్ఆర్ఆర్'లో ఎవరూ చూడని స్టిల్స్..

'ఆర్ఆర్ఆర్'లో ఎవరూ చూడని స్టిల్స్..
1/4

(Courtesy: RRR Twitter Team) ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
2/4

(Courtesy: RRR Twitter Team) ఈ సందర్భంగా చాలా మంది నటీనటులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి విషెస్ చెబుతున్నారు.
3/4

(Courtesy: RRR Twitter Team) అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమాలో పని చేస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ లు రాజమౌళికి విషెస్ చెబుతూనే ఫ్యాన్స్ కు కూడా ట్రీట్ ఇచ్చారు.
4/4

(Courtesy: RRR Twitter Team) 'ఆర్ఆర్ఆర్' సెట్స్ లో రాజమౌళితో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ చెప్పారు ఈ తారలు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్నో వాయిదాల అనంతరం ఈ సినిమాను జనవరి 7న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Published at : 10 Oct 2021 04:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
లైఫ్‌స్టైల్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion