అన్వేషించండి
Priyanka Chopra: ‘సిటాడెట్’ ప్రమోషన్స్ లో ప్రియాంక మెరుపులు
ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా పాల్గొంది.

Photo Credit: Manav Manglani
1/9

హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. Photo Credit: Manav Manglani
2/9

ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది.Photo Credit: Manav Manglani
3/9

ఏప్రిల్ 28న ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్నది.Photo Credit: Manav Manglani
4/9

ఈ నేపథ్యంలో ‘సిటాడెట్‘ టీమ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.Photo Credit: Manav Manglani
5/9

అందాల తార ప్రియాంక చోప్రా సహనటుడితో కలిసి పాల్గొంది.Photo Credit: Manav Manglani
6/9

‘సిటాడెల్‘ సిరీస్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. Photo Credit: Manav Manglani
7/9

‘సిటాడెల్’లో ప్రియాంక ఎలైట్ గూఢచారి నదియా సిన్ పాత్ర పోషిస్తుంది. Photo Credit: Manav Manglani
8/9

రస్సో బ్రదర్స్ సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా మొదటి రెండు ఎపిసోడ్‌లు ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. Photo Credit: Manav Manglani
9/9

దీంతో తెలుగు ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ చూస్తామా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Photo Credit: Manav Manglani
Published at : 04 Apr 2023 07:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion