అన్వేషించండి

Pooja Hegde Photos: పెళ్లి సంబరాల్లో పూజ హెగ్డే - మంగళోరియన్ సంప్రదాయంలో మెరిసిన 'బుట్టబొమ్మ'

Pooja Hegde:పూజా హెగ్డే పెళ్లి సంబరాల్లో మునిగితేలుతుంది. తాజాగా మంగళోరియన్‌ వెడ్డింగ్‌ అంటూ సంప్రదాయ చీరకట్టులో మెరిసింది. ఎల్లో కలర్‌ చీరలో ముస్తాబైంది. mangiWedding అనే హ్యాష్ ట్యాగ్ జతచేసింది.

Image Credit: hegdepooja/Instagram

1/7
Pooja Hegde In Wedding Celebrations: ఒకప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. పూజ సినిమా అంటే అది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనేంతగా లెక్కీ లెగ్‌గా గుర్తింపు పొందింది. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో సెన్సేషన్‌గా మారింది.

2/7
ఒకప్పుడు ఏ కొత్త ప్రాజెక్ట్‌, సినిమా ప్రకటన వస్తే చాలా అందులో పూజనే హీరోయిన్‌. హీరోలు కూడా ప్రత్యేకంగా పూజ కావాలంటూ దర్శక-నిర్మాతలకు చెప్పేవారు. అలా వరుస ప్లాప్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న అఖిల్‌కి 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచీలర్‌'తో అతడికి ఫస్ట్‌ హిట్‌ ఇచ్చింది.

3/7
అలా హిట్స్‌, బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోతున్న ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. రాధేశ్యామ్‌, ఆచార్యల ప్లాప్స్‌తో పూజ గ్రాఫ్‌ అమాంతం పడిపోయింది. దానికి తోడు కొత్తగా వచ్చిన యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల స్పీడ్‌తో పూజకు సెడెన్‌ బ్రేక్‌ పడింది.

4/7
పూజను తప్పించి ఆమెను తీసుకున్నారు. అలా తెలుగు ఆఫర్స్‌  వచ్చినా మళ్లీ చేయి జారిపోయాయి. ఒకప్పడు బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో అలరించిన ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడం గమనార్హం.

5/7
ఇక బాలీవుడ్‌లో ఆఫర్స్ వచ్చినా అక్కడ కూడా వరుస ప్లాప్స్‌ ఆమెను వెంటాడాయి. దీంతో ఈ బుట్టబొమ్మకు సౌత్‌లో, నార్త్‌లో ఆఫర్స్‌ ఇవ్వాలంటానే మేకర్స్‌ బయపడే పరిస్థితి ఉంది. దీంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది.

6/7
అయినా ఈ 'బుట్టబొమ్మ' ఫ్యాన్స్‌ని ఏమాత్రం నిరాశపరచడం లేదు. తరచూ సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తూ అభామానులకు అలరిస్తుంది. ఆఫర్స్‌ లేకపోవడం తరచూ వెకేషన్స్‌కు వెళుతుంది. ఈ క్రమంలో పూజ తన సొంతూరు మంగళూరులో వాలిపోయింది.

7/7
బంధువుల పెళ్లికి వెళ్లిన పూజ పెళ్లి సంబరాల్లో  మునిగితేలుతుంది. తాజాగా మంగళోరియన్‌ వెడ్డింగ్‌ అంటూ సంప్రదాయ చీరకట్టులో మెరిసింది. ఎల్లో కలర్‌ చీరలో పెళ్లి కూతురులా ముస్తాబైంది. #mangiWedding (మంగివెడ్డింగ్‌) అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ జతచేసింది. ప్రస్తుతం పూజా ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget