అన్వేషించండి

Radhika Apte : బోల్డ్ ఫోటోషూట్ చేసిన రాధిక ఆప్టే.. బేబి బంప్​తో ఆమె ఇచ్చిన ఫోజులు చూశారా?

Radhika Apte Pregnancy Photoshoot : బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు బాలయ్య హీరోయిన్​గా దగ్గరైన రాధిక ఆప్టే మరోసారి బోల్డ్ ఫోటోషూట్ చేసింది. కానీ ఈసారి బేబి బంప్​తో ఈ ఫోటోషూట్ చేసి షాక్​ ఇచ్చింది.

రాధిక ఆప్టే బోల్డ్ ఫోటోషూట్ (Images Source : Instagram/Radhika Apte)

1/6
రాధిక ఆప్టే మరికొన్ని రోజుల్లో తల్లికాబోతుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసింది. బేబి బంప్​తో బోల్డ్ లుక్​లో రాధిక కనిపించింది.(Images Source : Instagram/Radhika Apte)

2/6
బాలీవుడ్​లో బోల్డ్ హీరోయిన్​గా పేరుతెచ్చుకున్న నటీమణుల్లో రాధిక ఒకరు. ఈ భామ అప్పట్లోనే నగ్నంగా కనిపించి అందరినీ షాక్​కి గురిచేసింది. (Images Source : Instagram/Radhika Apte)

3/6
బెండిక్ట్ టైలర్​ను పెళ్లి పన్నేండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ భామ.. తాజాగా ప్రెగ్నెంట్ అయింది. 39 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్​ అయ్యి.. మరికొన్ని రోజుల్లో తల్లి కాబోతుంది ఈ భామ.(Images Source : Instagram/Radhika Apte)

4/6
బేబి బంప్​తో హీరోయిన్లు ఫోటోషూట్ చేయడం ఇప్పటివరకు చూశాము కానీ.. ఇంత బోల్డ్​గా చేసిన ఏ హీరోయిన్​ చేయలేదు. ఈ ఫోటోలో కేవలం నెట్టెడ్ డ్రెస్ వేసుకుని కనిపించింది రాధిక.(Images Source : Instagram/Radhika Apte)

5/6
ఈ ఫోటోషూట్​కి సంబంధించిన ఫోటోలను ఫోటోగ్రాఫర్ షేర్ చేశాడు. Radhika Apte @radhikaofficial @vogueindia Photographed by me @ashishisshah అంటూ రాసుకు వచ్చాడు. ఈ ఫోటోలకు కొందరు రాధికకు కంగ్రాట్స్ చెప్తుంటే.. మరికొందరు మాత్రం నెగిటివ్​గా ట్రోల్ చేస్తున్నారు.(Images Source : Instagram/Radhika Apte)

6/6
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమె బోల్డ్​ లుక్​ని కొందరు మెచ్చుకుంటే మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. (Images Source : Instagram/Radhika Apte)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Embed widget