అన్వేషించండి
Sreeleela: శ్రీ లీల బ్యాక్ ఫోజ్ ఫోటో వెనుక కథ తెలుసా? మామూలుగా ఉండదు మరి!
Sreeleela Instagram: యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల మోడ్రన్ డ్రస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల వెనుక ఒక స్టోరీ ఉంది. అదేమిటో తెలుసా?
శ్రీ లీల కొత్త ఫోటోలు... (Image Courtesy: sreeleela14 / Instagram)
1/5

Sree Leela Recent Pics: శ్రీ లీల సూపర్ హ్యాపీగా ఉంది కదూ! ఆ హ్యాపీనెస్ వెనుక ఓ రీజన్ కూడా ఉంది. రీసెంట్ గా ఆవిడ కొత్త సినిమాకు సంతకం చేసింది. అది పూజతో మొదలైంది. అది కావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ మంచి రిలీజులు ఉన్నాయనేది కావచ్చు. అయితే, ఈ ఫోటోల వెనుక ఓ కహాని ఉంది. అది ఏమిటో తెలుసా? (Image Courtesy: sreeleela14 / Instagram)
2/5

''ఈ ఫోటో వెనుక కథ... అబ్బాయి ఎస్ చెప్పాడు. అమ్మాయి కూడా ఎస్ చెప్పింది. ఇప్పుడు వాళ్లిద్దరూ ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త డ్రస్ కావాలి'' అని ఈ ఫోటోలకు శ్రీ లీల క్యాప్షన్ ఇచ్చింది. (Image Courtesy: sreeleela14 / Instagram)
Published at : 18 Dec 2024 05:52 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















