అన్వేషించండి
Nayanthara Birthday: ప్రియుడితో కలిసి నయన్ బర్త్‌డే.. విజయ్ సేతుపతి, సమంత సందడి
Image Credit: Ramesh Bala/Twitter
1/8

నయన తార పుట్టిన రోజు వేడుకను ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఘనంగా సెలబ్రేట్ చేశాడు. ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి, సమంత కూడా పాల్గొన్నారు. విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా ‘కాతువాకుళే రెండు కాదల్’లో నయన్, సామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో షూటింగ్ సెట్‌లోనే ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసి విఘ్నేష్.. ఘనంగా నయన్ పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. ఈ సందర్భంగా N A Y A N అక్షరాలు.. ‘లేడీ సూపర్ స్టార్’ అనే కేకులతో చిత్రయూనిట్ నయన తారకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ చిత్రాలను ఇక్కడ చూసేయండి. (Image Credit: Samantha/Ramesh Bala/Twitter)
2/8

నయన తార బర్త్ డే పార్టీ (Image Credit: Samantha/Ramesh Bala/Twitter)
Published at : 18 Nov 2021 07:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















