అన్వేషించండి
Nayanthara Vignesh Shivan : సైమా అవార్డ్స్ ఫంక్షన్లో నయన్, విగ్నేశ్ శివన్ క్యూట్ మూమెంట్స్.. అవార్డ్ చేతపట్టి, స్టేజ్‌పైనే ముద్దు పెట్టి
Nayanthara Vignesh Shivan Cute Moments: సైమా అవార్డ్స్ ఫంక్షన్‌కి హాజరైన నయన్, విగ్నేశ్ శివన్ ఇద్దరూ వివిధ కేటగిరీల్లో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సైమా అవార్డ్ 2024 ఫంక్షన్లో నయన్, విగ్నేశ్ శివన్(Images Source : Instagram/SIIMA Awards)
1/6

సైమా అవార్డ్ 2024 ఈవెంట్ దుబాయ్‌లో జరిగింది. దానికి నయన్, విగ్నేశ్ శివన్ ఇద్దరూ కపుల్స్‌గా హాజరై అవార్డులు అందుకున్నారు. (Images Source : Instagram/SIIMA Awards)
2/6

స్టేజ్‌పైనే విగ్నేశ్.. నయన్ నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను ప్రశంసించాడు. అన్నపూర్ణాని సినిమాకు గానూ బెస్ట్ యాక్టెరెస్గా నయన తార అవార్డు అందుకుంది. (Images Source : Instagram/SIIMA Awards)
Published at : 17 Sep 2024 04:29 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion



















